అతను… తన కాబిన్ లో!!!



అతను తన కాబిన్ లో కూర్చొని కాస్త రిలాక్స్ అవుతాడు . తరవాత బాగ్ లోంచి తన పర్సనల్ డైరి బయటికి తీస్తాడు . తన శడూల్స్అన్ని చూసుకుంటాడు . అలాగే బాగ్ లో వున్న ఆ అమ్మాయి అప్పాయింట్మెంట్ లెటర్ కూడా బయటికి తీస్తాడు . ఆఫీసు బాయ్ ని పిల్చి ... ఎవరన్న ప్రవల్లిక అని వచ్చారా అని అడుగుతాడు. ఆఫీసు బాయ్ , అవును సర్ , ఇందాకే ఎవరో ఒక అమ్మాయి వచ్చారు . వర్మ గారి గురించి వెయిట్ చేస్తున్నారు . కానీ వర్మ గారు ఇందాక కాస్త బిజీగ వుండటం తో ఆమెని ఇంకా కలవలేదు అని అంటాడు . అయితే తను , తన చేతిలో వున్నా ఆ ఉత్తరం ని ఆఫీసు బాయ్ కి ఇచ్చి , బహుశ ఈ లెటర్ ఆమెదే వుండూచు , ఇందాకే ఆఫీసు ఎంటర్ అవ్తుంటే నాకు దొరికింది . ఆమెదో కాదో కనుక్కుని ఇచేసేయి అని అంటాడు . ఎందుకో మరి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బస్సు స్టాప్ లోనే చుసిన సంగతి దాయాలని అనుకుంటాడు.

ఆఫీసు బాయ్ సరే సర్ , ఇంకేమన్నా తెమ్మంటారా అని అడుగుతాడు . అప్పుడు , అతను Yes… if you don’t mind, can I get some strong coffee to drink, అని అంటాడు . ఆ ఆఫీసు బాయ్ sure sir అని అంటూ వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళుతూ ఒక చేర లో కూర్చున్న ఆ వైట్ సారీ అమ్మాయిని చూసి , పేరు కంఫర్మ్ చేసుకోటానికి మాడం మీ పేరు ఏమి అని అడుగుతాడు . అప్పుడు ఆమె ప్రవల్లిక అని అంటోంది . అప్పుడు ఆ ఆఫీసు బాయ్ , మాడం ఈ లెటర్ మీదేనా అని అడుగుతూ లెటర్ చూపిస్తాడు , ఆ అమ్మాయి లెటర్ చూసి , వెంటనే తన నోవెల్ ని వెతకటం ప్రారంభిస్తుంది . కానీ అందులో ఆ లెటర్ దొరకదు . అప్పుడు ఆమె ఆ లెటర్ ని తీసుకుని , thank you soo much, ఈ లెటర్ ఎక్కడ దొరకినది అని అడుగుతోంది. అప్పుడు , ఆ ఆఫీసు బాయ్ , మన కొత్త మేనేజర్ గారికి ఎంట్రన్సు లో దొరికిందట అని చెప్పి …. కాఫీ తీసుకు రావటానికి వెళ్ళిపోతాడు . కాఫీ తీసుకు వచ్చి కొత్త మేనేజర్ కి ఇస్తాడు. తను కాఫీ తీసుకుని థాంక్స్ అని అంటూ తాగుతాడు . తాగాక… థాంక్స్ , చాల బావుంది అని అంటాడు . ఆఫీసు బాయ్ ఓ చిరునవ్వుతో కప్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

కాసేపట్లో వర్మ గారు ప్రవల్లిక దగ్గరకు వచ్చి , I am extremely sorry pravallika. Today is my last day in this office. సో కొత్త మేనేజర్ వస్తే , నేనే పర్సనల్ గా రిసీవ్ చేసుకోవటం తో కాస్త లేట్ అయ్యింది. Welcome to this office pravallika. Its your first day and its my last day in this office అని అంటాడు. Oh... thank you sir అని అంటూ… sorry sir… but ఎందుకు ఇవ్వాళా లాస్ట్ డే అని అడుగుతుంది వర్మ గారిని . ప్రవల్లిక నాకు వయసు అయిపోతుంది , పని చెయ్యటానికి హెల్త్ అంతగా సహకరించటం లేదు . సో నేనే రిజైన్ . బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నువ్వు , మరియు మన కొత్త మేనేజర్ గారు ఇద్దరు తమ కెరీర్ ఈ ఆఫీసు లో ఇవ్వాళే స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరినీ ఇంకాసేపట్లో పరిచయం చేస్తాను అని అంటూ ఆఫీసు బాయ్ని రమ్మని , మాడం గారి సీట్ చూపించు అని అంటారు.ప్రవల్లికతోall the very best, you may now go to your seat, ఇంకాసేపట్లో ఒక చిన్న
మీటింగ్ వుంటుంది కాన్ఫరెన్స్ రూంలో. అందరితో పాటు నువ్వు కూడా వచేయి అని అంటూ వర్మ గారు సెలవ తీసుకుంటారు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment